త్వరలో అన్ని గ్రామాలలో ప్రీ-పెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు

రాజభారత్ న్యూస్, ఆంధ్రప్రదేశ్, జగ్గయ్యపేట : కొత్తగ బిగిస్తున్న స్మార్ట్ కరెంట్ మీటర్లు.... మరో నాలుగు నెలలు తరువాత ప్రతిఒక్క వినియొగదారుడు గతంలొ వలే కరెంట్ వాడుకున్న తరువాత బిల్లువస్తే నెలాకరికి బిల్లు కట్టటం కాకుండా సెల్ ఫోన్ బిల్ రీచార్జ్ లాగనే ముందే మనం ఈ నెల ఏంత వాడుకోవాలి అనుకుంటున్నామొ అంత డబ్బులు రీచార్జ్ చేసుకోవాలి అప్పుడే మన ఇంట్లొ కరెంట్ వుంటుంది....
రీచార్జ్ చేసుకోవటం ఆలస్యం అయితే మన సెల్ ఫోన్ అవుట్ గొయింగ్ కట్ అయినట్టు మన ఇంటికి కరెంట్ ఇన్ కమింగ్ కట్ అవుతుంది....
ఈ స్మార్ట్ కరెంట్ మీటర్ల కాంట్రాక్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గారిది....
మీటర్లు మార్పు కేవలం ఆదాని గారి కంపెనీలను ఆర్దికంగా లాబం చేకూర్చటం కోసం ప్రభుత్వాలు చేస్తున్న పనులు....
ఇంకొక నాలుగు నెలలు తరువాత కరెంట్ బిల్లుల చెల్లించే విదానంలొ ప్రజలు చాల చిత్ర విచిత్రాలు చూడబోతున్నారని వైయస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్నా పేర్కొన్నారు
What's Your Reaction?






