వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే... ప్రత్యేకత ఇదే!

స్పందించిన మంత్రి ధర్మాన ప్రసాద రావు... సీఎం జగన్‌ సామాజిక న్యాయం చేశారని, ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అని వెల్లడి

Mar 16, 2024 - 07:47
Mar 16, 2024 - 07:56
 0  60
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  అభ్యర్థులు వీరే... ప్రత్యేకత ఇదే!

మనభారత్ న్యూస్, 16 మార్చి 2024, ఆంధ్రప్రదేశ్  :-  ముందుగా వెల్లడించినట్లుగానే ఈరోజు ఇడుపులపాయలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో భాగంగా 200 (175 + 25) సీట్లకు గాను 100 స్థానాలు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు కేటాయించారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి ధర్మాన ప్రసాద రావు... సీఎం జగన్‌ సామాజిక న్యాయం చేశారని, ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అని వెల్లడించారు.

అవును... వైసీపీ తాజాగా ప్రకటించిన జాబితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, బీసీలకు 59, ఎస్టీలకు 8, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. కాగా... 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయించింది వైసీపీ. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఈ కింది విధంగా ఉంది!


ఎమ్మెల్యే అభ్యర్థులు - నియోజకవర్గాల వివరాలు:

ఇచ్ఛాపురం - పిరియ విజయ - సూర్యబలిజ (బీసీ)

పలాస - సీదిరి అప్పలరాజు - జాలరి (బీసీ)

టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్‌ - కాళింగ (బీసీ)

పాతపట్నం - రెడ్డి శాంతి - తూర్పుకాపు (బీసీ)

శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు - పోలినాటి వెలమ (బీసీ)

ఆమదాలవలస - తమ్మినేని సీతారాం - కాళింగ (బీసీ)

ఎచ్చెర్ల - గొర్లె కిరణ్‌ కుమార్‌ - తూర్పుకాపు (బీసీ)

నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్‌ - పోలినాటి వెలమ (బీసీ) 

 రాజం - డాక్టర్‌ తాలె రాజేష్ - మాల (ఎస్సీ)

పాలకొండ - విశ్వసరాయి కళావతి - జాతాపు (ఎస్టీ)

కురుపాం - పాముల పుష్పశ్రీవాణి - కొండదొర (ఎస్టీ)

పార్వతీపురం - ఆలజంగి జోగారావు - మాదిగ (ఎస్సీ)

సాలూరు - పీడిక రాజన్న దొర - జాతాపు (ఎస్టీ)

బొబ్బిలి - వెంకట చిన అప్పలనాయుడు - కొప్పుల వెలమ (బీసీ)

చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ - తూర్పుకాపు (బీసీ)

గజపతినగరం - బొత్స అప్పల నర్సయ్య - తూర్పుకాపు (బీసీ)

నెల్లిమర్ల - బి. అప్పల నాయుడు - తూర్పుకాపు (బీసీ)

విజయనగరం - కోలగట్ల వీరభద్ర స్వామి - ఆర్య వైశ్య (ఓసీ)

శృంగవరపుకోట - కాడుబండి శ్రీనివాస రావు - కొప్పుల వెలమ (బీసీ)

భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాస్‌ - కాపు (ఓసీ)

విశాఖ తూర్పు - ఎం.వి.వి. సత్యనారాయణ - కమ్మ (ఓసీ)

విశాఖ దక్షిణ - వాసుపల్లి గణేష్‌ కుమార్‌ - వాడ బలిజ (బీసీ)

విశాఖ ఉత్తరం - కె.కె. రాజు - క్షత్రియ (ఓసీ)

విశాఖ పశ్చిమ - అడారి ఆనంద్‌ కుమార్‌ - గవర (బీసీ)

గాజువాక - గుడివాడ అమర్నాధ్‌ - కాపు (ఓసీ)

చోడవరం - కరణం ధర్మశ్రీ - తూర్పు కాపు (ఓసీ) 

మాడుగుల - బూడి ముత్యాల నాయుడు - కొప్పుల వెలమ (బీసీ)

అరకు - రేగం మత్స్యలింగం - కొండదొర (ఎస్టీ)

పాడేరు - ఎం. విశ్వేశ్వర రాజు - భగత (ఎస్టీ)

అనకాపల్లి - మలసాల భరత్‌ - తూర్పుకాపు (బిసీ)

పెందుర్తి - అన్నంరెడ్డి అదీప్‌ రాజు - కొప్పుల వెలమ (బీసీ)

యలమంచిలి - రమణమూర్తి రాజు - క్షత్రియ (ఓసీ)

పాయకరావుపేట - కంబాల జోగులు - మాల (ఎస్సీ)

నర్సీపట్నం - పి. ఉమాశంకర్‌ గణేష్‌ - కొప్పుల వెలమ (బీసీ)

తుని - దాడిశెట్టి రాజా - కాపు (ఓసీ)

పత్తిపాడు - వరుపుల సుబ్బారావు - కాపు (ఓసీ)

పిఠాపురం - వంగ గీత - కాపు (ఓసీ)

కాకినాడ రూరల్ - కురసాల కన్నబాబు - కాపు (ఓసీ)

పెద్దాపురం - దావులూరి దొరబాబు - కాపు (ఓసీ)

అనపర్తి - డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి - రెడ్డి (ఓసీ)

కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

రామచంద్రపురం - పిల్లి సూర్యప్రకాష్‌ - శెట్టిబలిజ (బీసీ)

ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్ - అగ్నికుల క్షత్రియ (బీసీ)

అమలాపురం - పినిపె విశ్వరూప్‌ - ఎస్సీ (మాల)

రాజోలు - గొల్లపల్లి సూర్యారావు - ఎస్సీ (మాల)

గన్నవరం - విప్పర్తి వేణుగోపాల్‌ - ఎస్సీ (మాల)

కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి - రెడ్డి (ఓసీ)

మండపేట - తోట త్రిమూర్తులు - కాపు (ఓసీ)

రాజానగరం - జక్కంపూడి రాజా - కాపు (ఓసీ)

రాజమండ్రి సిటీ - మార్గాని భరత్‌ రామ్‌ - గౌడ (బీసీ)

రాజమండ్రి రూరల్‌ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ - శెట్టిబలిజ (బీసీ)

జగ్గంపేట - తోట నర్సింహ్మం - కాపు (ఓసీ)

రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మీ - కొండదొర (ఎస్టీ)

కొవ్వూరు - తలారి వెంకట్రావు - మాల (ఎస్సీ)

నిడదవోలు - జి. శ్రీనివాస నాయుడు - కాపు (ఓసీ)

ఆచంట - సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజు - క్షత్రియ (ఓసీ)

పాలకొల్లు - గుడాల శ్రీహరి గోపాలరావు - శెట్టిబలిజ (బీసీ)

నరసాపురం - ముదునూరి ప్రసాదరాజు - క్షత్రియ (ఓసీ)

భీమవరం - గ్రంధి శ్రీనివాస్‌ - కాపు (ఓసీ)

ఉండి - పి.వి.ఎల్‌. నర్సింహరాజు - క్షత్రియ (ఓసీ)

తణుకు - కారుమూరి నాగేశ్వరరావు - యాదవ (బీసీ)

తాడేపల్లిగూడెం - కొట్టు సత్యన్నారాయణ - కాపు (ఓసీ)

ఉంగుటూరు - పుప్పాల వాసు బాబు - కాపు (ఓసీ)

దెందులూరు - అబ్యయ్య చౌదరి - కాపు (ఓసీ)

ఏలూరు - ఆళ్ల నాని - కాపు (ఓసీ)

గోపాలపురం - తానేటి వనిత - మాదిగ (ఎస్సీ)

పోలవరం - తెల్లం రాజ్యలక్ష్మి - కోయ (ఎస్టీ)

చింతలపూడి - కంభం విజయరాజు - మాల (ఎస్సీ)

తిరువూరు - నల్లగట్ల స్వామి దాస్‌ - మాదిగ (ఎస్సీ)

నూజివీడు - మేకా వెంకట ప్రతాప అప్పారావు - వెలమ (ఓసీ)

గన్నవరం - వల్లభనేని వంశీ మోహన్ - కమ్మ (ఓసీ)

గుడివాడ - కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) - కమ్మ (ఓసీ)

కైకలూరు - దూలం నాగేశ్వర రావు - కాపు (ఓసీ)

పెడన - ఉప్పల రాము - గౌడ (బీసీ)

మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) - కాపు (ఓసీ)

అవనిగడ్డ - సింహద్రి రమేష్‌ బాబు - కాపు (ఓసీ)

పామర్రు - కైలే అనిల్‌ కుమార్‌ - మాల (ఎస్సీ)

పెనమలూరు - జోగి రమేష్‌ - గౌడ (బీసీ)

విజయవాడ పశ్చిమ - షేక్‌ ఆసిఫ్‌ - ముస్లిం

విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాసరావు - ఆర్యవైశ్య (ఓసీ)

విజయవాడ తూర్పు - దేవినేని అవినాష్‌ - కమ్మ (ఓసీ)

మైలవరం - సర్నాల తిరుపతిరావు - యాదవ (బీసీ)

నందిగామ - మొండితోక జగన్నోహన్‌ రావు - మాదిగ (ఎస్సీ)

జగ్గయ్యపేట - సామినేని ఉదయ భాను - కాపు (ఓసీ)

పెదకూరపాడు - నంబూరి శంకర్‌ రావు - కమ్మ (ఓసీ)

తాడికొండ - మేకపాటి సుచరిత - మాల (ఎస్సీ)

మంగళగిరి - మురుగుడు లావణ్య పద్మశాలి (బిసి)

పొన్నూరు - అంబటి మురళి - కాపు (ఓసీ)

వేమూరు - వరికూటి అశోక్‌ కుమార్ - మాల (ఎస్సీ)

రేపల్లె - డా. ఈవూరు గణేష్‌ - గౌడ (బీసీ)

తెనాలి - అన్నాబత్తుని శివకుమార్‌ - కమ్మ (ఓసీ)

బాపట్ల - కోన రఘుపతి - బ్రహ్మణ (ఓసి)

ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్‌ - మాదిగ (ఎస్సీ)

గుంటూరు పశ్చిమ - విడదల రజిని - ముదిరాజ్‌ (బిసి)

గుంటూరు తూర్పు - షేక్‌ నూరి ఫాతిమా - ముస్లిం

చిలకలూరిపేట - కావటి మనోహర్‌ నాయుడు - కాపు (ఓసీ)

నరసరావుపేట - డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి - రెడ్డి (ఓసీ)

సత్తెనపల్లె - అంబటి రాంబాబు - కాపు (ఓసీ)

వినుకొండ - బొల్లా బ్రహ్మ నాయుడు - కమ్మ (ఓసీ)

గురజాల - కాసు మహేష్ రెడ్డి - రెడ్డి (ఓసీ)

మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి - రెడ్డి (ఓసీ) 

ఎర్రగొండపాలెం - తాటిపర్తి చంద్రశేఖర్‌ - మాదిగ (ఎస్సీ)

దర్శి - బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

పర్చూరు - ఎడం బాలాజీ - బలిజ (ఓసీ)

అద్దంకి - పాణెం చిన హనిమిరెడ్డి - రెడ్డి (ఓసీ)

చీరాల - కరణం వెంకటేశ్‌ - కమ్మ (ఓసీ)

సంతనూతలపాడు - మేరుగు నాగార్జున - మాల (ఎస్సీ)

ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి - రెడ్డి (ఓసీ)

కందుకూరు - బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ - యాదవ (బీసీ)

కొండపి - ఆదిమూలపు సురేష్‌ - మాదిగ (ఎస్సీ)

మార్కాపురం - అన్నా రాంబాబు - ఆర్యవైశ్య (ఓసీ)

గిద్దలూరు - కె. నాగార్జున రెడ్డి - రెడ్డి (ఓసీ)

కనిగిరి - దద్దాల నారాయణ యాదవ్‌ - యాదవ (బీసీ)

కావలి - రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

ఆత్మకూర్ - మేకపాటి విక్రమ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ) కోవూరు -

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)

నెల్లూరు సిటీ - ఎం.డి. ఖలీల్‌ అహ్మద్‌ - ముస్లిం

నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

సర్వేపల్లి - కాకాణి గోవర్ధన్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

గూడూరు - మెరిగ మురళీధర్‌ - మాల (ఎస్సీ)

సూళ్లూరుపేట - కిలివేటి సంజీవయ్య - మాల (ఎస్సీ)

వెంకటగిరి - నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

ఉదయగిరి - మేకపాటి రాజ్‌ గోపాల్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

బద్వేల్‌ - డాక్టర్‌ దాసరి సుధ - మాల (ఎస్సీ)

రాజపేట - ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

కడప - అంజాద్‌ బాషా - ముస్లిం

కోడూరు - కె. శ్రీనివాసులు - మాల (ఎస్సీ)

రాయచోటి - గడికోట శ్రీకాంత్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

పులివెందుల - వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

కమలాపురం - పి. రవీంద్రనాథ్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

జమ్మలమడుగు - ఎం. సుధీర్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

మైదుకూరు - ఎస్‌. రఘురామి రెడ్డి - రెడ్డి (ఓసీ)

ఆళ్లగడ్డ - గంగుల బ్రిజేంద్ర రెడ్డి - రెడ్డి (ఓసీ)

శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి - రెడ్డి (ఓసీ)

నందికొట్కూరు - డాక్టర్‌ దారా సుధీర్‌ - మాల (ఎస్సీ)

కర్నూలు - ఎం.డి. ఇంతియాజ్‌ - ముస్లిం

పాణ్యం - కాటసాని రామ్‌ భూపాల్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

నంద్యాల - శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి - రెడ్డి (ఓసీ)

డోన్‌ - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

పత్తికొండ - కంగాటి శ్రీదేవి - రెడ్డి (ఓసీ)

కోడుమూరు - ఆదిమూలపు సతీష్ - మాదిగ (ఎస్సీ)

ఎమ్మిగనూరు - బుట్టా రేణుక - కుర్ని (బిసి)

మంత్రాలయం - వై. బాలనాగిరెడ్డి - రెడ్డి (ఓసీ)

అదోని - వై. సాయిప్రసాద్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

ఆలూరు - బి. విరూపాక్షి - బోయ (బీసీ)

రాయదుర్గం - మెట్టు గోవింద రెడ్డి - రెడ్డి (ఓసీ)

ఉరవకొండ - వై. విశ్వేశ్వర రెడ్డి - రెడ్డి (ఓసీ)

గుంతకల్లు - వై. వెంకట రామిరెడ్డి - రెడ్డి (ఓసీ)

తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దా రెడ్డి - రెడ్డి (ఓసీ)

శింగనమల - మన్నెపాకుల వీరాంజనేయులు - మాదిగ (ఎస్సీ)

అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామి రెడ్డి - రెడ్డి (ఓసీ)

కళ్యాణదుర్గం - తలారి రంగయ్య - బోయ వాల్మికి (బీసీ)

రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

మడకశిర - ఈర లక్కప్ప - మాదిగ (ఎస్సీ)

హిందూపురం - టి.ఎన్‌. దీపిక కురుబ (బీసీ)

పెనుకొండ - కె.వి. ఉషశ్రీ చరణ్‌ - కురుబ (బీసీ)

పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

ధర్మవరం - కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి - రెడ్డి (ఓసీ)

కదిరి - మక్బూల్‌ అహ్మద్‌ - ముస్లిం

తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

పీలేరు - చింతల రాంచంద్రారెడ్డి - రెడ్డి (ఓసీ)

మదనపల్లి - నిస్సార్‌ అహ్మద్‌ - ముస్లిం

పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - రెడ్డి (ఓసీ)

చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

తిరుపతి - భూమన అభినయ్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్‌ రెడ్డి - రెడ్డి (ఓసీ)

సత్యవేడు - నూకతోటి రాజేష్‌ - మాల (ఎస్సీ)

నగరి - ఆర్‌.కే. రోజా - రెడ్డి (ఓసీ)

గంగాధర నెల్లూరు - కృపా లక్ష్మీ - మాల (ఎస్సీ)

చిత్తూరు - ఎం. విజయానందరెడ్డి - రెడ్డి (ఓసీ)

పూతలపట్టు - డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ - మాల (ఎస్సీ)

పలమనేరు - ఎన్‌. వెంకటే గౌడ - గౌడ (బీసీ)

కుప్పం - కే జే భరత్‌ - వన్నెకుల క్షత్రియ (బీసీ)


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin RajaBharat News is a comprehensive news platform delivering the latest updates from the Telugu states and beyond. With a strong focus on local, national, and international news, RajaBharat News brings timely and accurate coverage of politics, entertainment, sports, business, technology, and more. Whether you're looking for breaking news in Andhra Pradesh and Telangana or want to stay informed about global developments, RajaBharat News offers insightful reporting and in-depth analysis. Stay connected with all the happenings around the world, with a special emphasis on the latest from the Telugu states, all in one place.